📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో గ్రామసభ

గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో గ్రామసభ

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో గ్రామసభ

అక్టోబర్ 2.ప్రజావాణి న్యూస్ /సంగెం

సంగెం మండలం పెద్దతండ గ్రామ పంచాయతీలో గవిచర్ల గ్రామపంచాయతీలోగాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ & ఉపసర్పంచ్ దంపతులు గుగులోత్ వినోద రవీందర్ నాయక్, మార్కెట్ డైరెక్టర్ నాగరాజు.సర్పంచ్.బాష్పాక సదయ . గుమ్మడి సంపత్ ఉపసర్పంచ్ గ్రామ కార్యదర్శులు.మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామసభలో భాగంగా గ్రామ మ్యాప్‌ను రూపొందించి, వీబీజీ రామ్‌జీ (VB-G RAM G) పనులకు సంబంధించిన వివరాలను గ్రామస్తులకు వివరించారు.అలాగే గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. శరత్ కుమార్. యాదగిరి, ఆర్ డెబెల్యు ఎస్ ఎఈ వేణు, వార్డు నెంబర్లు.ప్రజా ప్రతినిధులుగ్రామ పెద్దలు,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.