జాతిపితకు ఘన నివాళి.. జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

జాతిపితకు ఘన నివాళి.. జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు జోగిపేట: అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రజావాణి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జోగిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలు, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), పట్టణ అధ్యక్షుడు...