📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకోతులనడుమ గ్రామంలో ఘనంగా దుర్గామాత ఊరేగింపు

కోతులనడుమ గ్రామంలో ఘనంగా దుర్గామాత ఊరేగింపు

📰 Generate e-Paper Clip

కోతులనడుమ గ్రామంలో ఘనంగా దుర్గామాత ఊరేగింపు

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాతకు నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా బుధవారం అమ్మవారికి అభిషేకం చేసి,నిమజ్జన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని,శ్రీ దుర్గామాత ఆశీస్సులు గ్రామస్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు.
అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి,సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.