కుంటపల్లి గ్రామంలోపైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

కుంటపల్లి గ్రామంలోపైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు అక్టోబర్ 1.ప్రజావాణి న్యూస్/ సంగెం పైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్న పైపులను స్టార్టర్ ను గత నెల 30న ఉదయం 9 గంటల సమయంలో గ్రామపంచాయతీ లో పనిచేసే వాటర్ మ్యాన్ చిర్ర ప్రభాకర్ వచ్చేసరికి పైపులు,స్టార్టర్ ధ్వంసం చేసిఉంది.చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటే కావాట్టి...