కమలాపూర్ ఎస్సై మధు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాలివాహన సంఘం అధ్యక్షులు మరియు క్యాషియర్
ప్రజావాణి సెప్టెంబర్ 22 కమలాపూర్ మండలం ఎస్సై మధును శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పంగిడిపల్లి గ్రామ శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగరాజు మరియు 8వ వార్డు సభ్యుడు శాలివాహన సంఘ క్యాషియర్ అనిల్ మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సై మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

