📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసీతారాంపూర్ గ్రామంలో రెండు హైమాక్స్ లైట్ల ఏర్పాటు

సీతారాంపూర్ గ్రామంలో రెండు హైమాక్స్ లైట్ల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

సీతారాంపూర్ గ్రామంలో రెండు హైమాక్స్ లైట్ల ఏర్పాటు….
…… సీతారాంపూర్ గ్రామంలో హైమాక్స్లైట్లకు కృషిచేసి ఏర్పాటు చేసినందుకు గ్రామస్తుల హర్షం….
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్15. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో సోమవారం. రెండు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటు కు సహకరించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారికి గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీతారాంపూర్ గ్రామంలో అండర్ డ్రైనేజ్. సిసి రోడ్డు. సీతారాంపురం గ్రామంలో మరొక రెండు హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు ఎమ్మెల్యే సహకరించాలని గ్రామ సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు రాలు శంకరమ్మ. సీతారాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకాంబరెడ్డి. మాజీ సర్పంచ్ డప్పు మాధవి యాదయ్య. సురేష్ గౌడ్. షాబాద్ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు గోవుల రాములు. గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ మనీచించేట్టి. గడ్డం నరసింహులు. కుమార్. ఆంజనేయులు. మరియు సీతారాంపూర్ గ్రామ ప్రజలు యువకులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సమాప్తం…….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.