సీతారాంపూర్ గ్రామంలో రెండు హైమాక్స్ లైట్ల ఏర్పాటు
సీతారాంపూర్ గ్రామంలో రెండు హైమాక్స్ లైట్ల ఏర్పాటు.... ...... సీతారాంపూర్ గ్రామంలో హైమాక్స్లైట్లకు కృషిచేసి ఏర్పాటు చేసినందుకు గ్రామస్తుల హర్షం.... రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్15. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో సోమవారం. రెండు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ తోపుకొండ పావని చెన్నయ్య మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటు కు సహకరించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారికి గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీతారాంపూర్ గ్రామంలో అండర్ డ్రైనేజ్. సిసి...