📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవాడవాడలా కొలువు దీరిన గణనాధుడు... మొక్కులు చెల్లించుకున్న కమలాకర్ యాదవ్

వాడవాడలా కొలువు దీరిన గణనాధుడు… మొక్కులు చెల్లించుకున్న కమలాకర్ యాదవ్

📰 Generate e-Paper Clip

వాడవాడలా కొలువు దీరిన గణనాధుడు… మొక్కులు చెల్లించుకున్న కమలాకర్ యాదవ్

మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి,

ప్రజలందరూ,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,అష్ట ఐశ్వర్యఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ,పాడి పంటలు,వ్యవసాయం వృత్తి వ్యాపారం ఉద్యోగ రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని జాలపల్లి గ్రామ సర్పంచ్ మరియు సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్
చెట్కూరి కమలాకర్ యాదవ్ కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.