📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం A-బ్లాక్ అధ్యక్షులుగా నియామకం

మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం A-బ్లాక్ అధ్యక్షులుగా నియామకం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం A-బ్లాక్ అధ్యక్షులుగా నియామకం

జవహర్ నగర్ సెప్టెంబర్ 30 ( ప్రజావాణి ప్రతినిధి )

మేడ్చల్
నియోజకవర్గం ఎస్సీ సెల్ A-బ్లాక్ అధ్యక్షులుగా మాట్ల క్రాంతి కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, డా. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్ ఎమ్మెల్యే మరియు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గారికి, తోటకూర వజ్రేష్ యాదవ్ డిసిసి అధ్యక్షులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మరియు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ గారికి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ పదవి తనకు ఒక గొప్ప బాధ్యత అని, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, వారి హక్కులు, సంక్షేమం మరియు సామాజిక న్యాయం కోసం నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తానని మాట్ల క్రాంతి కుమార్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.