మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం A-బ్లాక్ అధ్యక్షులుగా నియామకం

మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం A-బ్లాక్ అధ్యక్షులుగా నియామకం జవహర్ నగర్ సెప్టెంబర్ 30 ( ప్రజావాణి ప్రతినిధి ) మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ A-బ్లాక్ అధ్యక్షులుగా మాట్ల క్రాంతి కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, డా. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్...