📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriమహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెషన్ డిలర్లు

మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెషన్ డిలర్లు

📰 Generate e-Paper Clip

*మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెషన్ డిలర్లు…*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ , మండల రేషన్ డీలర్ల సంఘానికి అధ్యక్షులు అయిన గంగా దేవి మహేష్ 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర , జిల్లా మరియు మండల రేషన్ డీలర్లు విచ్చేసి శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు అయిన మహేష్ వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి , యాదాద్రి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మహేష్ కుటుంబం పై ఉండాలని మనసారా కోరుకుంటూ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ నాపై ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఉండాలని నా జన్మదినం సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సభ్యులతో పాటు జిల్లా మండల పట్టణ గ్రామస్థాయి జిల్లా డీలర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.