మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెషన్ డిలర్లు
*మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెషన్ డిలర్లు...* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ , మండల రేషన్ డీలర్ల సంఘానికి అధ్యక్షులు అయిన గంగా దేవి మహేష్ 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర , జిల్లా మరియు మండల రేషన్ డీలర్లు విచ్చేసి శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు...