బాధిత కుటుంబాలకు అండగా వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు
బాధిత కుటుంబాలకు అండగా వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు ప్రజావాణి సెప్టెంబర్ 15 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలకు జూపాక రాజశేఖర్ మరియు ఏలబోయిన మల్లయ్య కుటుంబాలకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 75 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు మరియు మాజీ ఎంపిటిసి రాములు మరియు తదితరులు పాల్గొన్నారు