📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మంచాల

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మంచాల

📰 Generate e-Paper Clip

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మంచాల*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రజావాణి)13 మంచాల

*నిండుకుండల*
*అలుగేలుతున్న చెరువు* అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని. వైనం తెలంగాణ మోడల్ స్కూల్ కి పిల్లలు పోయే దారిలో ఈ రోడ్డు దృశ్యం. చిన్నపిల్లలు అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు.. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు.. స్కూల్ పిల్లలు. యూరియా తీసుకు వెళ్లడానికి వస్తున్నటువంటి రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు .. ఇకనైనా అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుచున్నారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.