📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్దర్శి లో బి ఆర్ అంబేద్కర్ సామజిక భవనం నిర్మించాలి.

దర్శి లో బి ఆర్ అంబేద్కర్ సామజిక భవనం నిర్మించాలి.

📰 Generate e-Paper Clip

దర్శి లో బి ఆర్ అంబేద్కర్ సామజిక భవనం నిర్మించాలి.


దళిత సేన రాష్ట్ర నాయకులు. జి ప్రేమ్ కుమార్

దర్శి సెప్టెంబర్ 28: ప్రజా వాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరుతూ రాష్ట్ర దళిత సేన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక,దర్శి పురపాలకసంఘం కమిషనర్ అర్జున్ రావు ప్రభుత్వ నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు రాష్ట్రదళిత సేనదర్శినియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించి ఎదురు మంజూరు చేయాలని కోరుతూ అనేక సందర్భంలో ప్రజాప్రతినిధులుమో దులుకొని కిందిస్థాయి అధికారుల వరకు వివిధ తపాలుగా సమస్య పరిష్కరించాలని వి న్నవించుకున్న పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమిషనర్ సమస్యను సంబంధిత అధికారులు దృష్టి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రదళితసేన నాయకులు రాచపూడి గురవయ్య, వంగెవరపు దేవయ్య, దుంతులూరి కోటేష్, గర్నెపూడి జాన్ వెస్లీ, గర్నెపూడి యాకోబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.