దర్శి లో బి ఆర్ అంబేద్కర్ సామజిక భవనం నిర్మించాలి.

దర్శి లో బి ఆర్ అంబేద్కర్ సామజిక భవనం నిర్మించాలి.దళిత సేన రాష్ట్ర నాయకులు. జి ప్రేమ్ కుమార్ దర్శి సెప్టెంబర్ 28: ప్రజా వాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరుతూ రాష్ట్ర దళిత సేన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక,దర్శి పురపాలకసంఘం కమిషనర్ అర్జున్ రావు ప్రభుత్వ నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు రాష్ట్రదళిత సేనదర్శినియోజకవర్గ అధ్యక్షులు గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం...