📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఎండపల్లి ప్రజావాణికి 03 అర్జీలు

ఎండపల్లి ప్రజావాణికి 03 అర్జీలు

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డి. కృపాకర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 03 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి 02, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 01 దరఖాస్తు వచ్చాయి. అధికారులందరూ పరస్పర సమన్వయంతో పనిచేసి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీఓ ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.