📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

ఘనంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

📰 Generate e-Paper Clip

ఘనంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

* మహా గణపతి వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించిన కురుమ సంఘం

జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శుక్రవారం 13వ వార్డు ఆబారి జమ్మికుంట మహా గణపతి వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో భక్తులు గణపతి పూజలు అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అబాది జమ్మికుంట మహా గణపతి వద్ద కుల సంఘం ఆధ్వర్యంలో పూజ అనంతరం భక్తుల కోసం అన్నదానం నిర్వహించారుకార్యక్రమాలతో ఆబాది జమ్మికుంట ప్రాంతం భక్తులతో సందడిగా మారింది ఆయా కార్యక్రమాల్లో నిర్వాహకులు మహిళలు భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.