ఘనంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

ఘనంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు * మహా గణపతి వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించిన కురుమ సంఘం జమ్మికుంట సెప్టెంబర్ 18 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శుక్రవారం 13వ వార్డు ఆబారి జమ్మికుంట మహా గణపతి వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో భక్తులు గణపతి పూజలు అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అబాది...