📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఇంటింటా జెండా ఎగురవేద్దాం

ఇంటింటా జెండా ఎగురవేద్దాం

📰 Generate e-Paper Clip

ఇంటింటా జెండా ఎగురవేద్దాం

 

పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి )

ములుగు జిల్లా పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు* తెలియజేసిన ములుగు జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటింటా జెండా ఎగరవేసి దేశభక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రస్తుతం జరుగుతున్న రోడ్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని యువత రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.