ఇంటింటా జెండా ఎగురవేద్దాం
ఇంటింటా జెండా ఎగురవేద్దాం పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి ) ములుగు జిల్లా పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు* తెలియజేసిన ములుగు జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటింటా జెండా ఎగరవేసి దేశభక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న రోడ్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని యువత రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని సూచించారు.