
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:
చండూర్ మునిసిపాలిటీ (అంగడిపేట)4 వార్డులో నివాసము ఉంటున్న పులిజాల యాదయ్య సతీమణి పులిజాల కళమ్మ అనారోగ్యముతో మరణించిన విషయం తెలుసుకొని, కళమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 10,000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మునుగోడు అభివృద్ధి ప్రధాత మాజీ శాసన సభ్యులు మునుగోడు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరు అయ్యారు. అలాగే పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మాజీ ఎమ్ పి పి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరు నివాళులు అర్పించారు.

