📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రైతుల ముఖాల్లో  ఆనందం చూడడమే తన లక్ష్యం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి

రైతుల ముఖాల్లో  ఆనందం చూడడమే తన లక్ష్యం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి

📰 Generate e-Paper Clip

రైతుల ముఖాల్లో  ఆనందం చూడడమే తన లక్ష్యం

మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి


అనంతపురం జూలై 25 మన ప్రజా వాణి
రైతుల ముఖాల్లో  ఆనందం చూడడమే తన లక్ష్యం అని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ లో ప్రతి శనివారం  రైతులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. నేను వారం మొత్తం ఎదురుచూసేది శనివారానికే… రైతులతో కలిసి భోజనం చేయడం, వారి ఆనందాన్ని దగ్గరగా చూడడం నా అదృష్టం. రైతుల ముఖాల్లో కనిపించే సంతోషమే నాకు మరింత సేవ చేయాలనే ప్రేరణను ఇస్తుంది. రైతు సోదరులతో గడిపే ప్రతి శనివారం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్
బల్లా పల్లవి  స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.