📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఫీల్డ్ అసిస్టెంట్ పై కుట్రపూరిత విచారణను వెంటనే రద్దు చేయాలి లేనిచో ఉద్యమం తప్పదు: మాల...

ఫీల్డ్ అసిస్టెంట్ పై కుట్రపూరిత విచారణను వెంటనే రద్దు చేయాలి లేనిచో ఉద్యమం తప్పదు: మాల మహాసభ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా జూలై 31ప్రజావాణి యాడికి మండలం నిట్టూరు గ్రామం ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కొరివి రంగస్వామి ఆత్మహత్య ప్రయత్నానికి గురికావడానికి ఎనర్జీ ఎస్ ఏపీఓ, మరియు ఎంపీడీవో, ఈ ఇద్దరి బలవంతపు ఒత్తిళ్లు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నందు చికిత్స పొందిన తర్వాత వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని రావాలని రావాల్సిన జీతభత్యాలు మంజూరు చేస్తూ ఈ వేధింపులకు కారణమైన ఎపిఓ మరియు ఎంపీడీవోలను సమగ్ర విచారణ జరిపేంత వరకు వారిని విధుల నుండి తొలగిస్తూ రంగస్వామి వారికి న్యాయం కోరుట గురించి యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కొరివి రంగస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు కమిటీ సభ్యులు కోరుకున్నారు డి డబ్ల్యూ ఏఎంఏ పీడి. మీ సమీక్షంలో విచారణ జరిపి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని మాల మహానాడు తరపున కోరుకుంటున్నాం కురివి రంగస్వామి కొంతకాలంగా ఎంపీడీవో ఏపీవో వారి వేధింపులకు గురి అవుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేశాడని చెబుతున్నాడు, ఆత్మహత్యాయనం సంఘటనలో విచారణ పూర్తి అయ్యేంతవరకు సదరు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ బాధితుడైన కొరివి రంగస్వామికి పూర్తి వైద్య సహాయం అందిస్తూ కుటుంబానికి రక్షణ కల్పించాలని మాల మహానాడు తరపున కోరుకుంటున్నాం న్యాయం జరగని పక్షంలో మాల మహానాడు తరపున కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉద్యమానికి శ్రీకారం చుడుతూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా చేస్తూ నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేస్తున్నాము కావున బాధితుడైన రంగస్వామిని తిరిగి యధావిధిగా విధుల్లోకి తీసుకొని రావాలని రావాల్సిన జీతభత్యాలు మంజూరు చేస్తూ బాధితులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సాకే శ్రీదేవి మహిళా జిల్లా అధ్యక్షురాలు చియుడు రాము ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.