తాళ్లపల్లి లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్……
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 17 ప్రజావాణి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని తాళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్. వారి వెనుక వార్డు సభ్యులు. బొబ్బని నవనీత. వడ్ల మాధవాచారి. తమ్మలి జయమ్మ. తాళ్లపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పసుల గోపాల్. గ్రామ సెక్రెటరీ నాగరాజు. అంబేద్కర్ సంఘము ఉపాధ్యక్షులు బొబ్బని ప్రకాష్. గ్రామ పెద్దలు యువకులు నాయకులు ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.

