📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarక్రీడాకారులకు టి షర్ట్స్ పంపించేసినజిల్లా కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షులుమొలుగూరి సదయ్య

క్రీడాకారులకు టి షర్ట్స్ పంపించేసిన
జిల్లా కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షులుమొలుగూరి సదయ్య

📰 Generate e-Paper Clip

క్రీడాకారులకు టి షర్ట్స్ పంపించేసిన

* జిల్లా కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షులుమొలుగూరి సదయ్య

జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)

జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలో మోత్కులగూడెం గ్రామంలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ అవుతున్న సందర్భంగా మొలుగూరి సదయ్య కరీంనగర్ జిల్లా కాంగ్రెస్  పార్టీ ఉపాధ్యక్షులు ఎమ్మెస్ టీమ్ కు మోత్కులగూడెం నాయిని చెరువు కట్ట క్రీడా మైదానంలో  టీ షర్ట్లు బహుకరించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ యువకులు ఆటలు ఆడుతూ ఇతర ఆటల పైన కూడా శ్రద్ధ పెట్టి ఆటల్లో ముందుండాలని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్రీడల పైన శ్రద్ధ పెడుతూ యువత ఆసక్తి పెంపొందేలాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంకు దేశానికి క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.