📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్డివైడర్ పైకి ఎక్కిన పెద్ద లారీ నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల...

డివైడర్ పైకి ఎక్కిన పెద్ద లారీ నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (మే 21) ప్రజావాణి మహబూబ్నగర్ రోడ్డుపైన ఉన్న డివైడర్ పైకి ఎక్కిన పెద్ద లారీ. లారీ అదుపుతప్పి రోడ్డు సైడ్ కరెంటు పోల్స్ ఉండడం వలన సైడ్ స్థలం లేక డివైడర్ పైకి ఎక్కిన లారీ పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఆందోళన ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్లు వెంటనే రోడ్డును మరమ్మత్తులు చేయించి కరెంటు పోల్స్ తీయించకపోతే ఈ రోడ్లపైన కరెంటు స్తంభాలపైన త్వరలో హైకోర్టులో కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ముత్యాల ప్రసాద్ రావు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.