📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarబొమ్మల గుడిశివాలయంలో వర్షం పడుతుండగా ఆగని నిత్యాన్నదాన వితరణకార్యక్రమం

బొమ్మల గుడిశివాలయంలో వర్షం పడుతుండగా ఆగని నిత్యాన్నదాన వితరణకార్యక్రమం

📰 Generate e-Paper Clip

బొమ్మల గుడిశివాలయంలో వర్షం పడుతుండగా ఆగని నిత్యాన్నదాన వితరణకార్యక్రమం

* అన్నపూర్ణ సేవాసమితి వారి ఆధ్వర్యంలో గత నాలుగుసంవత్సరములుగా

జమ్మికుంట జూలై 29 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో బొమ్మల గుడి శివాలయం లోశ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి జమ్మికుంటలో అన్నపూర్ణ సేవాసమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరముల నుండి దాతల సహాయ సహకారాలతో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నాము ఈరోజు గత రాత్రి తొమ్మిది గంటల నుండి ఇప్పటివరకు కురు స్తున్న భారీ వర్షానికి సైతం లెక్కచేయకుండా అన్నపూర్ణ సేవా సమితి కుటుంబ సభ్యులు  అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular