బొమ్మల గుడిశివాలయంలో వర్షం పడుతుండగా ఆగని నిత్యాన్నదాన వితరణకార్యక్రమం

బొమ్మల గుడిశివాలయంలో వర్షం పడుతుండగా ఆగని నిత్యాన్నదాన వితరణకార్యక్రమం* అన్నపూర్ణ సేవాసమితి వారి ఆధ్వర్యంలో గత నాలుగుసంవత్సరములుగాజమ్మికుంట జూలై 29 (ప్రజావాణి)జమ్మికుంట పట్టణంలో బొమ్మల గుడి శివాలయం లోశ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి జమ్మికుంటలో అన్నపూర్ణ సేవాసమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరముల నుండి దాతల సహాయ సహకారాలతో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నాము ఈరోజు గత రాత్రి తొమ్మిది గంటల నుండి ఇప్పటివరకు కురు స్తున్న భారీ వర్షానికి సైతం లెక్కచేయకుండా అన్నపూర్ణ సేవా సమితి కుటుంబ సభ్యులు ...