📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.81.67 లక్షలు టోకరా

బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.81.67 లక్షలు టోకరా

📰 Generate e-Paper Clip

కడప జిల్లా.మే14 ప్రజావాణి న్యూస్.బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.81.67 లక్షలు టోకరా.బాధితుడు అశోక్ ఫిర్యాదుతో ఫిబ్రవరి నెలలో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు.పరారీ లో ఉన్న నిందితులు రామలింగారెడ్డి, పూజిత రెడ్డి (మానస)ను చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద అదుపులోకితీసుకొని అరెస్టు చేసిన బద్వేల్ పోలీసులు .నిందితులు Play99 Exchange, Sky Exchange, Paytrust App లు వాడినట్లు ప్రాథమిక సమాచారం.BNS 319(2),318(4), 308(6) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు. ఈ కేసు విషయంలో వారు మోసంచేసి తీసుకున్న డబ్బులు మొత్తం బెట్టింగులలో వాడినట్లు దర్యాప్తులో తేలిందన్న పోలీసులు.ఆన్లైన్ మోసాలకు బెట్టింగ్ యాప్ లకు దూరంగాఉండాలంటూ మీడియా ద్వారా యువతకు తెలిపిన బద్వేల్ సిఐ రామకృష్ణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular