బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.81.67 లక్షలు టోకరా
కడప జిల్లా.మే14 ప్రజావాణి న్యూస్.బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి రూ.81.67 లక్షలు టోకరా.బాధితుడు అశోక్ ఫిర్యాదుతో ఫిబ్రవరి నెలలో కేసు నమోదు చేసిన బద్వేల్ పోలీసులు.పరారీ లో ఉన్న నిందితులు రామలింగారెడ్డి, పూజిత రెడ్డి (మానస)ను చెన్నంపల్లె ఫ్లైఓవర్ వద్ద అదుపులోకితీసుకొని అరెస్టు చేసిన బద్వేల్ పోలీసులు .నిందితులు Play99 Exchange, Sky Exchange, Paytrust App లు వాడినట్లు ప్రాథమిక సమాచారం.BNS 319(2),318(4), 308(6) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు. ఈ కేసు విషయంలో...