📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్య0

నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్య0

📰 Generate e-Paper Clip

                                                                        కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) కడప సిటీ, పటేల్ రోడ్ నందు నివాసముంటున్న నాదెండ్ల రాజ రెండవ కుమార్తె అయిన రెహనాకు రెండు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మారన్నగారి వీరయ్య, వహీదాల కుమారుడైన షాజహాన్ తో నిశ్చితార్థం జరిగినట్లు, నిశ్చితార్థమైన తర్వాత నాదెండ్ల రెహాన షాజహాన్ తో మరియు అతని తల్లిదండ్రులు వహీదా వీరయ్యలతో మాట్లాడే క్రమంలో రెహనా అంటే షాజహాన్ కు ఇష్టం లేదని మాట్లాడుతూ ఉండగా, రెహానా షాజహాన్ తో నిశ్చితార్థమైన తర్వాత ఇలా మాట్లాడితే అవమానం భరించలేక చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పినా కూడా షాజహాన్ మరియు అతని తల్లిదండ్రులు వహీదా, వీరయ్యలు కూడా షాజహాన్ కు సపోర్ట్ చేస్తూ నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్యమని కఠినంగా మాట్లాడగా, రెహానా వారు మాట్లాడిన మాటలకు చనిపోవాలని నిర్ణయించుకుని తన ఇంటిలో సూసైడ్ నోట్ రాసి తన ఇంటి బెడ్ రూములో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోగా సదరు విషయమై రెహన తండ్రి నాదెండ్ల రాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21.04.2026 వ తేదీన చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular