📄 ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉద్యోగులను బెదిరించే చరిత్ర మీది,,అశోక్ బాబు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్న...

ఉద్యోగులను బెదిరించే చరిత్ర మీది,,అశోక్ బాబు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్న కాకర్ల వెంకటరామి రెడ్డి

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్23) అమరావతి  తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నది చంద్రబాబు కాదా?నల్ల చొక్కాలు వేసుకుని ఢిల్లీలో ధర్నాలు చేయించలేదా?బీజేపీకి,మోడీకి చెక్ పెట్టాలని అనలేదా?ఏపీఎన్జీవో హోదాలో కర్ణాటక వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదా?ఉద్యోగులకు నాలుగు డియ్యేలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం మీది కాదా?వాలంటీర్లకు ఐరూ.5 నుండి 10 వేలు పెంచుతామని హామీ ఇచ్చి రోడ్డున పడేయలేదా?వాలంటీర్లతో కుక్కలను లెక్కించటం,మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టించ లేదా?సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచిన మాట వాస్తవం కాదా?ఒత్తిడి తట్టుకోలేక చిన్నతనంలోనే అనేకమంది సచివాలయ ఉద్యోగులు చనిపోలేదా?నేను ఆర్టీసీ డిపోలలో జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తే ఆ వీడియోలు,ఫోటోలు బయట పెట్టగలరా?నా ప్రశ్నలకు అశోక్ బాబు సమాధానం చెప్పాలిఅశోక్ బాబుకు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదుఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే జగన్ ప్రభుత్వం రాజకీయ ప్రచారం చేసిన ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదుఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు చెల్లించామని అశోక్ బాబు చెప్పటం సిగ్గుచేటునిజంగా బకాయిలు చెల్లిస్తే ఆ వివరాలను ఎందుకు బయటకు చెప్పటం లేదు?ఏ ఉద్యోగికి బకాయిలు వచ్చాయో చెప్పే దమ్ముందా?నిజంగానే ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తే నేను క్షమాపణలు కోరుతా ఉద్యోగులను బెదిరించే చరిత్ర చంద్రబాబుది నేను సచివాలయ సంఘం ఎన్నికలలో పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిచి బెదిరించారు ఉద్యోగులను వేధించేది చంద్రబాబే 200 మందికి పైగా పోలీసులను వీఆర్‌లో పెట్టారు ఒక జూనియర్ ఆర్టిస్టును అడ్డం పెట్టుకుని ఒక ఉన్నతాధికారిని జైల్లో పెట్టిన నీచ చరిత్ర వారిది హైదరాబాదులో హౌసింగ్ సొసైటీ పేరుతో రూ.18 కోట్లు దండుకున్న చరిత్ర ఎవరిదో అశోక్ బాబు చెప్పాలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular