ఉద్యోగులను బెదిరించే చరిత్ర మీది,,అశోక్ బాబు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేస్తున్న కాకర్ల వెంకటరామి రెడ్డి

గుంటూరు జిల్లా ప్రజావాణి (ఏప్రిల్23) అమరావతి  తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నది చంద్రబాబు కాదా?నల్ల చొక్కాలు వేసుకుని ఢిల్లీలో ధర్నాలు చేయించలేదా?బీజేపీకి,మోడీకి చెక్ పెట్టాలని అనలేదా?ఏపీఎన్జీవో హోదాలో కర్ణాటక వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదా?ఉద్యోగులకు నాలుగు డియ్యేలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం మీది కాదా?వాలంటీర్లకు ఐరూ.5 నుండి 10 వేలు పెంచుతామని హామీ ఇచ్చి రోడ్డున పడేయలేదా?వాలంటీర్లతో కుక్కలను లెక్కించటం,మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టించ లేదా?సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచిన మాట వాస్తవం కాదా?ఒత్తిడి తట్టుకోలేక...