
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) నందిగామ ఇది అక్రమ నిర్మాణమా లేదా సక్రమ నిర్మాణమ పాత వైస్సార్సీపీ ఆఫీసు పక్కన రోడ్డును ఆనుకుని నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి హద్దు పొద్దు లేదా తీసుకునేది గోరంత పర్మిషన్ లు నిర్మించేది మాత్రం కొండంతా ఇదేక్కడి విడ్డురమో అర్ధం కాని యవ్వారమేనండోయ్ఒక్క పేరు అక్రమ నిర్మాణంలో మార్మోగిపోతుంటే.ప్రజలకు సమాధానమిచ్చే అధికారి ఎవరు.మరి గోరంత ఇంటి నిర్మాణం కోసం నందిగామ నగర పంచాయతీలో కొండంత పర్మిషన్ లు తీసుకునే నిరుపేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఈ అక్రమ నిర్మాణం ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. పాపం టౌన్ ప్లానింగ్ అధికారుల కాసుల దెబ్బలాంటిది మరి అన్నట్లు ప్రజలు విస్మయానికి గురవుతున్నారా అయితే వేచి చూడండి. ఎవరి పేరుపై నగర పంచాయతీ నందు పర్మిషన్ తీసుకుని ఇంత భారీ అక్రమ నిర్మాణానికి తెర లేపారో ప్రజలకు అర్ధమయ్యేలా అధికారుల ద్వారానే త్వరలో..ప్రజావాణి న్యూస్ లో

