మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8 వ వార్డులోని నారాపల్లిలో అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బావతిని నరసింహ తన సొంత డబ్బులతో బోర్ వేయించడం జరిగింది, లక్ష పదివేల రూపాయలతో బోర్ వేయించినందుకు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మోటుపల్లి ప్రదీప్ నర్సింహకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాండు, శ్రీనివాస్, భాస్కర్,పవన్, అయోధ్య, వెంకటేష్, అక్రమ్, పరశురాం, శ్రీనివాస్, షబ్బీర్, నారపల్లి సీనియర్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
HomeతెలంగాణMedchal-Malkajgiriఅంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘంలో బోరు వేయించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు అబ్బావతిని నరసింహ
అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘంలో బోరు వేయించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు అబ్బావతిని నరసింహ
0
4



