ప్రజావాణిన్యూస్కడప మార్చి24 అమ్మ సన్నిధిలో రాణి లాగా చంద్రుడిలాగా వెలుగు పోతూ పాతుకుపోయిన అధికారులు వీళ్ళకి క్రింది స్థాయి ఉద్యోగులు అంటే చులకన క్రింది స్థాయి ఉద్యోగులు మీద చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి ఈవో గారంటే మరీ చులకన ఎందుకంటే ఈవో గారు గిరిజన అధికారి కాబట్టి చులకన భావన కుంభాభిషేకం టైంలో చైర్మన్ గారి అబ్బాయి గోపురం పైకి వెళ్లడానికి ప్రయత్నించగా పైన స్వామీజీ ఉన్నారని ఉద్యోగస్తులు వద్దనువారించారు చైర్మన్ కొడుకు ఆగిపోయాడు ఇదే అదునుగా ఆ ఇద్దరు అధికారులు ఉద్యోగస్తులను రెచ్చగొట్టి నల్ల బ్యాడ్జీలను ధరించి ధర్నా చేయమని ఉద్యోగస్తులు పై ఒత్తిడి తెచ్చారు కానీ ఉద్యోగస్తులు దానికి అంగీకరించలేదు ఈ విషయం గుడి చైర్మన్ తెలుసుకుని సీఎం కార్యాలయానికి తెలిపినాడని గుసగుసలు ఈ విషయంలో ఆ అధికారులు మేము వెళ్ళిపోతున్నామని పేపర్ ముఖంగా తెలియజేసి ఇంతవరకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆగినారా లేకపోతే అదే సామాజిక వర్గానికి చెందిన పై అధికారి ఆపినాడ? దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఒక ఐఏఎస్ అధికారులు ఉంటే మంచిదని ఐఏఎస్ అధికారు నియమించాలని ఉద్యోగస్తులు అభిప్రాయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక గుడి విషయానికొస్తే భక్తులు యొక్క ప్రసాదాల సౌకర్యార్థం మొన్నటి వరకు ఫోన్ పే నుండి ప్రసాదం కొనుక్కునేవారు కానీ ఫోన్ పే మూలాన భక్తులకి ప్రసాదం అందుబాటులోకి రాలేదు అని గమనించిన ఈవో చైర్మన్ ఫోన్ పే తో పాటు క్యాష్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ చక్కగా ప్రసాదాలు అందించడం చక్కని భోజనాలు ఏర్పాటు చేయటం మంచినీటి వసతి సులభముగా దర్శన అయ్యే విధానంలో ఏర్పాటు చేయటం భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు
అమ్మ సన్నిధిలో రాణి లాగా చంద్రుడిలాగా వెలుగు పోతూ పాతుకుపోయిన అధికారులు
0
17
- Advertisment -



