అమ్మ సన్నిధిలో రాణి లాగా చంద్రుడిలాగా వెలుగు పోతూ పాతుకుపోయిన అధికారులు

ప్రజావాణిన్యూస్కడప మార్చి24 అమ్మ సన్నిధిలో రాణి లాగా చంద్రుడిలాగా వెలుగు పోతూ పాతుకుపోయిన అధికారులు వీళ్ళకి క్రింది స్థాయి ఉద్యోగులు అంటే చులకన క్రింది స్థాయి ఉద్యోగులు మీద చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి ఈవో గారంటే మరీ చులకన ఎందుకంటే ఈవో గారు గిరిజన అధికారి కాబట్టి చులకన భావన కుంభాభిషేకం టైంలో చైర్మన్ గారి అబ్బాయి గోపురం పైకి వెళ్లడానికి ప్రయత్నించగా పైన స్వామీజీ ఉన్నారని ఉద్యోగస్తులు వద్దనువారించారు చైర్మన్ కొడుకు ఆగిపోయాడు ఇదే అదునుగా ఆ ఇద్దరు అధికారులు ఉద్యోగస్తులను...