📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarబీఆర్ఎస్‌ను వీడి బీఎస్పీలో చేరిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు)

బీఆర్ఎస్‌ను వీడి బీఎస్పీలో చేరిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు)

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్‌ను వీడి బీఎస్పీలో చేరిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు)

 

 

జమ్మికుంట మార్చి 12 (ప్రజావాణి)

 

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారుతెలంగాణ ఉద్యమంలో క్రియ శీల పాత్ర వహించి తన కున్న డప్పుకలతో గజ్జగట్టి గంతేసి వేలాది మందిని చైతన్యం చేసిన ఘనత ఆయనదిగతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయ పరిణామాల దృష్ట నాటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు సమక్షంలో, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సూడా చైర్మన్ జి.వి. రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ఆయన బి ఆర్ ఎస్ పార్టీలో చేరారుపార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేక పోవడంతోఆ పార్టీని వీడి బహుజన సమాజ్ పార్టీ బి.ఎస్పిలో చేరారుఅనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీలో అధికారికంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర పార్టీలలో ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తృప్తి చెందక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడాలనిసూచించారుభారతదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారుఅన్నిటిని నివారించాలంటే బహుజన సమాజ్ పార్టీ నీ బలోపేతానికి చేయడానికి కృషి చేయాలని సూచించారుడాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలుతెలియజేశారుఆయనతోపాటు సుమారు 50 మంది వివిధ పార్టీల లో పని చేసిన నాయకులు, కవులు కళాకారులు, అభిమానులు పార్టీలో చేరారుఈ కార్యక్రమంలో బిఎస్పి జోనల్ కో ఆర్డినేటర్ దొడ్డి సమ్మయ్య, జిల్లా ఇంచార్జి దొడ్డే శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జీ వేల్పుల మల్లేష్, మాజీ కో ఆర్డినేటర్, యం ఎల్ ఏయం. పి అభ్యర్తి మారపల్లి మొగిలయ్య, మంద సమ్మయ్య మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular