బీఆర్ఎస్‌ను వీడి బీఎస్పీలో చేరిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు)
బీఆర్ఎస్‌ను వీడి బీఎస్పీలో చేరిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) జమ్మికుంట మార్చి 12 (ప్రజావాణి) జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఆల్ రౌండర్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారుతెలంగాణ ఉద్యమంలో క్రియ శీల పాత్ర వహించి తన కున్న డప్పుకలతో గజ్జగట్టి గంతేసి వేలాది మందిని చైతన్యం చేసిన ఘనత ఆయనదిగతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయ పరిణామాల దృష్ట నాటి నీటిపారుదల మంత్రి హరీష్...