📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJagtialవెల్గటూర్ అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన అడ్లూరి

వెల్గటూర్ అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన అడ్లూరి

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నుంచి అయ్యస్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సంక్రాంతి వరకు కొనసాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, శ్రీకాంత్, మురళి, పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.