భక్తుల జై జై ధ్వానాల మధ్య ఘనంగా ఊరేగింపు*
* ప్రజావాణి:-బుగులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండకు వెళ్లడానికి ప్రారంభం కాబోతుంది.తిరుమలగిరి నుండి గుట్ట వద్దకు స్వామి వారు ఊరేగింపుగా బయలుదేరనున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, మేళతాళాల నడుమ స్వామి వారిని ఘనంగా తీసుకెళ్లనున్నారు.*
గుట్ట కింద స్వామి వారి కళ్యాణం జరిగిన అనంతరం, స్వామి వారిని కొండపైకి తీసుకెళ్తారు. అక్కడి నుండి నవంబర్ 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

