📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్బుగులో వేంకటేశ్వరుడి కొండకు ప్రయాణం ప్రారంభం!

బుగులో వేంకటేశ్వరుడి కొండకు ప్రయాణం ప్రారంభం!

📰 Generate e-Paper Clip

 

భక్తుల జై జై ధ్వానాల మధ్య ఘనంగా ఊరేగింపు*

 

 

* ప్రజావాణి:-బుగులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండకు వెళ్లడానికి ప్రారంభం కాబోతుంది.తిరుమలగిరి నుండి గుట్ట వద్దకు స్వామి వారు ఊరేగింపుగా బయలుదేరనున్నారు. భక్తుల జై జై ధ్వానాలు, మేళతాళాల నడుమ స్వామి వారిని ఘనంగా తీసుకెళ్లనున్నారు.*

 

గుట్ట కింద స్వామి వారి కళ్యాణం జరిగిన అనంతరం, స్వామి వారిని కొండపైకి తీసుకెళ్తారు. అక్కడి నుండి నవంబర్ 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.