📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్యాంప్ తేదీలు ఇవే

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్యాంప్ తేదీలు ఇవే

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్యాంప్ తేదీలు ఇవే

ఎంపిడిఓ సి. హెచ్ శ్రీనివాస్

మద్దూరు నవంబర్23, ప్రజా వాణి,

మండలంలోని 10 గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మద్దూరు ఎంపిడిఓ సి.హెచ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23నుండి 28వరకు మర్మముల,సాలకాపూర్,ధర్మారం,30 నుండి 5 తేదీ వరకు మద్దూరు, రెబర్తి,వల్లంపట్ల,డిసెంబర్7నుండి12 వ తేది వరకు నర్సయపల్లి,గాగిల్లాపూర్,వంగపల్లి,డిసెంబర్14-19 వరకు లద్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ అవకాశాన్ని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.