📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపస్రా గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక

పస్రా గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక

📰 Generate e-Paper Clip

 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):

పస్రా గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా…

రేపు ఉదయం *10 గంటల నుండి* పస్రా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కొరకు దరఖాస్తులు స్వీకరించబడును.

*తేదీలు:* 23-11-2026 నుండి 18-12-2026 వరకు

*తీసుకురావాల్సిన పత్రాలు:*
*1.* ఆధార్ కార్డు జిరాక్స్
*2.* రేషన్ కార్డు జిరాక్స్

బీమా చేసుకోవాలనుకునే వారు నేరుగా ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పట్టుకొని గ్రామ పంచాయతీకి రాగలరు.

కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ జీవిత బీమా పథకం కొరకు దరఖాస్తు చేసుకోగలరని మనవి.

12 వ వార్డు సభ్యురాలు జిమ్మ జ్యోతి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.