📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅనుమతులు లేకుండా ఇసుక తరలించవద్దు.. ట్రాక్టర్ల తనిఖీ చేపట్టిన ఆర్ఐ

అనుమతులు లేకుండా ఇసుక తరలించవద్దు.. ట్రాక్టర్ల తనిఖీ చేపట్టిన ఆర్ఐ

📰 Generate e-Paper Clip

అనుమతులు లేకుండా ఇసుక తరలించవద్దు.. ట్రాక్టర్ల తనిఖీ చేపట్టిన ఆర్ఐ

తంగళ్లపల్లి ప్రజావాణి నవంబర్ 23 తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆర్ఐ సాయి కృష్ణ ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. మండల పరిధిలో ఇసుక తరలించే ట్రాక్టర్లకు సంబంధించి అనుమతులు, ఇతర వివరాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా చేయాలని సూచించారు.అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రవాణా చేసే వారు తప్పనిసరిగా సంబంధిత అనుమతులు కలిగి ఉండాలని, నిబంధనలను ఉల్లంఘించకుండా వ్యవహరించాలని ఆర్ఐ సాయి కృష్ణ సూచించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇట్టి తనిఖీలలో జిపిఓ భరత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.