పస్రా గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక

  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): పస్రా గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా... రేపు ఉదయం *10 గంటల నుండి* పస్రా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కొరకు దరఖాస్తులు స్వీకరించబడును. *తేదీలు:* 23-11-2026 నుండి 18-12-2026 వరకు *తీసుకురావాల్సిన పత్రాలు:* *1.* ఆధార్ కార్డు జిరాక్స్ *2.* రేషన్ కార్డు జిరాక్స్ బీమా చేసుకోవాలనుకునే వారు నేరుగా ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పట్టుకొని గ్రామ పంచాయతీకి రాగలరు. కావున ప్రతి...