*ఉప్పల వెంకటేష్ ముఖ్య అనుచరుడు తుడుము శ్రీశైలంకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు*
*ప్రజావాణి ప్రతినిధి, నవంబర్ 22:* ఉప్పల వెంకటేష్ గారి ముఖ్య అనుచరుడు, ఆప్తుడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి అందరితో కలిసిమెలిసి ఉండే తుడుము శ్రీశైలం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల వెంకటేష్, కౌన్సిలర్ రామన్న తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతూ మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని వారు ఆకాంక్షించారు.

