నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్
* కౌన్సిలర్ వివాహ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి)
కొత్తగట్టు శ్రీ మచ్చగిరేంద్ర స్వామి దేవాలయంలో జమ్మికుంట పట్టణ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కొలుగురి సురేష్ స్నేహాలత వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

