📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణతల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల ఆధార్లు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి.

తల్లిదండ్రులకు అలర్ట్… పిల్లల ఆధార్లు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి.

📰 Generate e-Paper Clip

*తల్లిదండ్రులకు అలర్ట్… పిల్లల ఆధార్లు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి.*

*5 నుండి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలి.*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 22 (ప్రజావాణి ): మంచాల 2027 సెప్టెంబర్ 30 వరకు ఉచిత అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ కార్డు కలిగిన చిన్నారుల తల్లిదండ్రులకు భారత విశిష్ట గుర్తింపు పొందిన సంస్థ ( యుఐడిఎఐ ) కీలక సూచనలు జారీ చేసింది, పిల్లలకు ఐదు సంవత్సరాలు 15 సంవత్సరాలు నిండినప్పుడు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయించాలని సూచిస్తుంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తుంది కావున ఇప్పటివరకు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించాలని తల్లిదండ్రులు వెంటనే సమీపంలో నీ ఆధార్ కేంద్రాలను సంప్రదించి. ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.